వాట్సప్ యూజర్ల డాటాకు భద్రత లేదు: మస్క్

85చూసినవారు
వాట్సప్ యూజర్ల డాటాకు భద్రత లేదు: మస్క్
వాట్సప్‌లో యూజర్ల డాటాకు భద్రత లేదని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆరోపించారు. అయితే, యూజర్ల సమాచారాన్ని ప్రతిరోజు రాత్రి వాట్సప్ ఎక్స్‌పోర్ట్ చేస్తున్నదని X లో ఓ యూజర్ పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించిన మస్క్.. ‘ప్రతిరోజు రాత్రి మీ డాటాను వాట్సప్ ఎక్స్‌పోర్ట్ చేస్తున్నది. కానీ, కొంతమంది ఇంకా వాట్సప్‌లో తమ డాటా భద్రంగానే ఉన్నదన్న భ్రమలో ఉన్నారు’ అని బదులిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్