పిల్లలకు తరచూ జ్వరం రావడం క్యాన్సర్ లక్షణమే: నిపుణులు

56చూసినవారు
పిల్లలకు తరచూ జ్వరం రావడం క్యాన్సర్ లక్షణమే: నిపుణులు
పిల్లలకు తరచుగా జ్వరం రావడం కూడా క్యాన్సర్ లక్షణమేనని నిపుణులు చెబుతున్నారు. 'పిల్లలకు వచ్చే క్యాన్సర్లలో 80 శాతం వివిధ రకాల రక్త క్యాన్సర్లే. తెల్ల రక్తకణాలు అపరిమితంగా పెరిగిపోతే అది రక్త క్యాన్సర్‌కు దారితీస్తుంది. పిల్లలకు ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, అలసట, నీరసం, చర్మం కమిలిపోవటం, చర్మంపై మచ్చలు, తీవ్ర రక్తస్రావం, ఒళ్లు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఇవన్నీ క్యాన్సర్ లక్షణాలే' అని అంటున్నారు.

సంబంధిత పోస్ట్