ఇంట్లో నుంచి జైలుకు.. అల్లు అర్జున్ టైం లైన్ ఇలా!

83చూసినవారు
ఇంట్లో నుంచి జైలుకు.. అల్లు అర్జున్ టైం లైన్ ఇలా!
1.45AM  – జూబ్లీహిల్స్‌‎లోని అల్లు అర్జున్‌ ఇంటికెళ్లిన పోలీసులు
12PM      – అరెస్ట్‌ చేస్తున్నామని అల్లుఅర్జున్‌కి చెప్పిన పోలీసులు
12:10PM – పోలీసులపై బన్నీ అసహనం
12:15PM – అల్లు అర్జున్‌ అరెస్టు
1PM       – చిక్కడపల్లి పీఎస్‌కు అల్లు అర్జున్‌ తరలింపు
1:15PM  – రిమాండ్‌ రిపోర్ట్ రెడీ చేసిన పోలీసులు
2:10 PM – చిక్కడపల్లి పీఎస్ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలింపు
2:15 PM – గాంధీ ఆసుపత్రిలో అల్లు అర్జున్‎కి వైద్య పరీక్షలు
3:00 PM – అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు తరలింపు
5:00 PM – కోర్టులో అల్లు అర్జున్‎పై విచారణ
5:10 PM – 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
5:20 PM – బన్నీని చంచల్ గూడ జైలుకు తరలింపు
6:00 PM –  మధ్యంతర బెయిల్ పై విడుదల

సంబంధిత పోస్ట్