ఆరోగ్యశ్రీకి నిధులు విడుదల

65చూసినవారు
ఆరోగ్యశ్రీకి నిధులు విడుదల
ఏపీలో ఆరోగ్యశ్రీకి ప్రభుత్వం అత్యవసరంగా రూ.203 కోట్లు విడుదల చేసింది. బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపివేస్తున్నామని ప్రైవేట్ ఆస్పత్రులు ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కాగా, పెండింగ్ నిధులపై గత కొన్ని రోజులుగా ప్రభుత్వం, ఆస్పత్రుల మధ్య జరుగుతున్న చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్