క్రీడలను ప్రోత్సహించాలి

52చూసినవారు
క్రీడలను ప్రోత్సహించాలి
క్రీడలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని క్రీడాభిమానులు గణేష్ గౌడ్, సజ్జు కోరారు. సోమవారం అచ్చంపేటలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించిన సీవీకే ఆల్ ఇండియా క్రికెట్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ను వారు తిలకించారు. టోర్నీలో ఓ జట్టు నుండి ప్రతిభ చాటిన బ్యాట్స్ మెన్ వినయ్ గౌడ్ ను వారు అభినందించారు. ఆడబోయే ప్రతి టోర్నీలో రాణించాలని వారు ఆకాంక్షించారు. అనంతరం క్రికెటర్ వినయ్ గౌడ్ ని ఘనంగా సన్మానించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్