అలంపూర్ నియోజకవర్గంలోని అయిజ మండల పరిధిలోని కొత్తపల్లిలో క్రిస్మస్ పండుగ సందర్భంగా గ్రామ పెద్దల & క్రికెట్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అలంపూర్ బీఆర్ఎస్ యువజన నాయకులు ఆర్. కిషోర్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేయడం జరిగింది. క్రికెట్ పోటీలలో బ్లాక్ స్క్వాడ్ v/s మైట్ లయన్స్ టీమ్ లకు టాస్ ఎగరేయటం జరిగింది