దేవరకద్ర: కాంగ్రెస్ పాలనలో అందరూ హ్యాపీ: కృష్ణ

52చూసినవారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా దేవరకద్ర నియోజకవర్గం మదనాపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ మాట్లాడుతూ. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను, ప్రతి హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారని వెల్లడించారు. కాంగ్రెస్ పాలనలో అందరూ సంతోషంగా ఉన్నారన్నారు.

సంబంధిత పోస్ట్