ఆకట్టుకున్న పోతురాజుల విన్యాసాలు

564చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండల కేంద్రంలో బొడ్రాయి, కోట మైసమ్మ, కర్రేమ్మ, పెద్దమ్మ దేవతల ద్వితీయ వార్షికోత్సవంలో భాగంగా మంగళవారం సాయంత్రం పోతురాజుల విన్యాసాలు నిర్వహించారు. డప్పు మేళాలతో నిర్వహించిన విన్యాసాలు పురజనులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామప్రజలు, మహిళామణులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్