ఫోర్జరీ సంతకాలతో పట్టాలుపొందారు చర్యలు తీసుకొండి: దివ్యాంగులు

81చూసినవారు
ఫోర్జరీ సంతకాలతో పట్టాలుపొందారు చర్యలు తీసుకొండి: దివ్యాంగులు
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సర్వేనెంబర్ 523 వికలాంగుల కాలనీలో ఫోర్జరీ సంతకాలతో పట్టాలు పొంది అనేక అక్రమ నిర్మాణాలు జరిపారని ఉదయ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దివ్యాంగుడు ఎం. శ్రీనివాసులు ఆరోపించారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ విజయేందిర బోయి ని కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఆయన మాట్లాడుతూ.. గతంలో పనిచేసిన తహసీల్దార్ ల సంతకాలను పొర్జరీ చేసి ఒక్కోక్కరు 3, 4 ఇండ్లు నిర్మించుకున్నారని ఆయన ఆరోపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్