ఎల్లం దొడ్డి గ్రామపంచాయతీ ఓటరు వివరాలు

50చూసినవారు
ఎల్లం దొడ్డి గ్రామపంచాయతీ ఓటరు వివరాలు
గట్టు మండల పరిధిలోని ఎల్లం దొడ్డి గ్రామ పంచాయతీ ఓటర్ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. గ్రామపంచాయతీ పరిధిలో మొత్తం 8 వార్డులు ఉండగా అందులో 429 మంది పురుషులు, 471 మంది మహిళ ఓటర్లు ఉన్నారు. గ్రామంలో మొత్తం 900 ఓట్లు ఉన్నాయి. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనుండగా.. వివిధ పార్టీలకు చెందిన నాయకులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా సర్పంచ్‌గా గెలవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు.

సంబంధిత పోస్ట్