గద్వాల పట్టణంలో పాషవిక దాడి జరిగి వారం రోజులు కావలసి వస్తున్న దానిపైన సమగ్ర విచారణ జరగాలని జిల్లా ఎస్పీకి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గురువారం ఆదేశించినారు. అదే విధంగా నిట్ట సుదర్శన్ ని ఆఫీస్ కి పిలిపించుకొని తన బాగోగులు తెలుసుకొని చనిపోయే పరిస్థితుల నుంచి మళ్లీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. నా వంతు సహాయంగా 50 వేల రూపాయల చెక్కును అందజేస్తున్నాను అని మల్లన్న అన్నారు.