జడ్చర్ల పట్టణంలోని ఉమెన్స్ డెవలప్మెంట్ కార్యాలయంలో శనివారం ఉదయం స్వాతంత్ర సమరయోధులు సంఘసంస్కర్త మొట్టమొదటి మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సొసైటీ అధ్యక్షురాలు బాలమణి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు గోనెల రాధాకృష్ణ, గోపాల్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.