అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాలి: జడ్చర్ల ఎమ్మెల్యే

75చూసినవారు
అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాలి: జడ్చర్ల ఎమ్మెల్యే
జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండలంలోని రంగారెడ్డిగూడ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి మంగళవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్