జడ్చర్ల: క్రికెట్ పోటీలను ప్రారంభించిన మాజీ మంత్రి

83చూసినవారు
జడ్చర్ల: క్రికెట్ పోటీలను ప్రారంభించిన మాజీ మంత్రి
జడ్చర్ల నియోజకవర్గం రామస్వామిగుట్ట తండా ఆర్పిఎల్ 5 సీజన్ క్రికెట్ మ్యాచ్ మాజీ మంత్రి డా. లక్ష్మారెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అన్నారు, ప్రతి గ్రామంలో క్రీడమైదానాలు ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్