కల్వకుర్తి నియోజకవర్గం 1952 లో కల్వకుర్తి, వెల్దండ, తలకొండపల్లి, ఆమనగల్, మాడుగుల, కడ్తాల్ మండలాలు కలిపి ఏర్పడింది. ఇప్పటివరకు ఇక్కడ 17 సార్లు
ఎన్నికలు జరిగే జరిగాయి.కాగా,
కాంగ్రెస్ అత్యధికంగా 9 సార్లు, టిడిపి 2సార్లు, టిఆర్ఎస్ ఒకసారి, జనతా పార్టీ 2 సార్లు, స్వతంత్ర అభ్యర్థులు 3 సార్లు గెలుపొందారు. ఈనెల 30న
ఎన్నికలు జరగనుండగా డిసెంబర్ 3న
ఫలితాలు వెలువడనున్నాయి. అప్పుడే ఈ ఉత్కంఠతకు తెర పడనుంది.