మహబూబ్‌నగర్‌ జిల్లాలో పోలీస్‌ యాక్ట్‌.. వచ్చే నెల 1 వరకు ఆంక్షలు

85చూసినవారు
మహబూబ్‌నగర్‌ జిల్లాలో పోలీస్‌ యాక్ట్‌.. వచ్చే నెల 1 వరకు ఆంక్షలు
మహబూబ్‌నగర్‌ జిల్లాలో పోలీసులు ఆంక్షలు విధించారు. శాంతి భద్రతల దృష్ట్యా జిల్లా అంతటా పోలీస్‌ యాక్ట్‌ 30ని అమలు చేస్తున్నారు. సోమవారం (డిసెంబర్‌ 2) నుంచి జనవరి 1 వరకు జిల్లా అంత ఆంక్షలు ఆమలులో ఉండనున్నాయి. ఈ మేరకు జిల్లా ఎస్పీ డీ.జానకి తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా జిల్లాలో ఎలాంటి బహిరంగ సమావేశాలు కానీ, ఊరేగింపులు, ధర్నాలు జరుపకూడదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని చట్టప్రకారం శిక్షిస్తామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్