అమరచింతకు ఆరు ఎంబిబిఎస్ సీట్లు

80చూసినవారు
అమరచింతకు ఆరు ఎంబిబిఎస్ సీట్లు
నేడు ప్రకటించిన నీట్ (ఎంబీబీఎస్) రెండవ కౌన్సిలింగ్లో వనపర్తి జిల్లా అమరచింతకు చెందిన ఆరుగురు విద్యార్థినిలు ఎంబిబిఎస్ సీట్లు సాధించారు. వారిలో నరాల భవిత (భూపాలపల్లి) అక్షయ (జనగామ) కీర్తి (మహబూబాబాద్) దేవర్ల నాగేశ్వరి (భూపాలపల్లి) శ్రీవర్ధిని (రామగుండం) శృతి (ప్రతిమ వరంగల్) వైద్య కళాశాలలో సీట్లు పొందారు. వీరిని అమరచింత పట్టణ విద్యాభిమానులు, రాజకీయ నాయకులు అభినందించారు.

సంబంధిత పోస్ట్