వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట: నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే

59చూసినవారు
రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా పాలనలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నదని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ అన్నారు. బుధవారం నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తిలో సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని రైతు సంబరాలలో భాగంగా అంతర్ రాష్ట్ర సీనియర్ విభాగము వృషభ రాజులచే బండలాగుడు పోటీలను ప్రారంభించారు. మైదానంలో ఎద్దుల జతలు చూపిన విన్యాసాలు కనువిందు చేస్తూ అందరిని ఆకట్టుకున్నాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్