కొల్లాపూర్ లో విద్య, వైద్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం

55చూసినవారు
కొల్లాపూర్ నియోజకవర్గంలో పాలకుల నిర్లక్యంతో విద్య, వైద్య వ్యవస్థలు భ్రష్టుపడుతున్నాయని బీజేపీ మండల అధ్య క్షుడు సాయికృష్ణ గౌడ్ అన్నారు. శనివారం పాలకుల తీరుకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో పార్టీ శ్రేణులు రాస్తారోకో చేశారు. గర్భిణులకు వైద్య సేవలు అందించడంతో పాటు కాన్పుల కోసం వచ్చే వారికి వైద్యులు అందుబాటులో ఉండాలని, ఆ దిశగా మంత్రి జూపల్లి చర్యలు చేపట్టాలని కోరారు.

సంబంధిత పోస్ట్