నవోదయలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

55చూసినవారు
బిజినేపల్లి మండలం వట్టెం జవహార్ నవోదయ విద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి 9, 11వ తరగ తల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్లో ఈనెల 30వ తేదీ వరకు దర ఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ భాస్కర్ కుమార్ గురువారం ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి పాల మూరు జిల్లాలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలన్నారు. దరఖాస్తుదారులకు 8 ఫిబ్రవరి 2025వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్