నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమల పెంట ఎస్‌ఎల్‌బిసి పనుల దగ్గర ఆదివారం సొరంగం పనుల్లో నిమగ్నమైన కార్మికులకు చిరుతపులి కనిపించడం వల్ల భయాందోళనకు గురయ్యారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న కార్మికుడిపై ఎలుగుబంటి దాడి చేసినది. భయాందోళన మధ్య పనులకు హాజరవుతున్నామని తెలిపారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.