కొండారెడ్డి పల్లిలో అభివృద్ధి పనుల ప్రగతి

59చూసినవారు
వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో పర్యటించి, అక్కడ కొనసాగుతున్న అభివృద్ధి పనులపై కొండారెడ్డిపల్లి గ్రామపంచాయతీ భవనంలో సంబంధిత శాఖల అధికారుల తో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. ఈ పనులను నిర్దిష్ట కాల పరిమితిలో పూర్తి చేయాలని సూచించారు. ఇందులో ప్రతి శాఖను పనుల ప్రగతి, ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు వంటి అంశాలపై చర్చించారు.
Job Suitcase

Jobs near you