సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందించిన - ఎమ్మెల్యే
ఉండవెల్లి మండల కేంద్రానికి చెందిన గొల్ల పుష్పవతికి సిఎంఆర్ఎఫ్ ద్వారా 25000 రూపాయల చెక్కును, నాగమ్మకి సిఎంఆర్ఎఫ్ ద్వారా 32000 రూపాయల చెక్కును, సహేభీకి 28000రూపాయల చెక్కును బుధవారం ఎమ్మెల్యే స్వయంగా ఇంటికి వెళ్లి అందించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షుడు గజేందర్ రెడ్డి, మత్స్యశాఖ జిల్లా అధ్యక్షుడు గోపాల్, ఎంపీటీసీలు రాజాశేఖర్, సుంకన్నసుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.