మల్దకల్: జాతర బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

68చూసినవారు
మల్దకల్: జాతర బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ
నేటి నుండి ఆదిశిల క్షేత్రం అయిన శ్రీ శ్రీ శ్రీ స్వయంభు లక్ష్మి వేంకటేశ్వర స్వామి (మల్దకల్ తిమ్మప్ప స్వామి) జాతర ఉత్సవాలు ప్రారంభం అవుతున్న సందర్బంగా అందుకు సంబంధించిన జాతర బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు సందర్శించి పరిశీలించారు. అందులో భాగంగా జాతరకు వచ్చే భక్తులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఏర్పాటు చేసిన బందోబస్తు స్కీం ను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్