జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఇటిక్యాల మండల కేంద్రానికి చెందిన రమేష్ కి సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ. 27, 000 చెక్కులను అందించారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఇటిక్యాల మండలం వేముల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు కి సీఎంఆర్ఎఫ్ ద్వారా 27,000 రూపాయల చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.