జన్మనిచ్చిన గ్రామానికి సేవ చేయడం అదృష్టం: వనపర్తి ఎమ్మెల్యే

76చూసినవారు
జన్మనిచ్చిన గ్రామానికి సేవ చేయడం అదృష్టం: వనపర్తి ఎమ్మెల్యే
జన్మనిచ్చిన గ్రామానికి సేవ చేసే అదృష్టం రావడం పూర్వజన్మ సుకృతమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గోపాల్ పేట మండలం బుద్ధారంలో మంగళవారం గ్రామరత్నల అవార్డు బహుకరణోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. బుద్ధారంలో అవార్డుల ప్రధాన ఉత్సవ కార్యక్రమం అభినందనీయమని కండంతరాలు దాటి స్థిరపడిన జన్మనిచ్చిన ఊరును గుర్తుంచుకొని ఇలాంటి కార్యక్రమాలు పాల్గొనడం హర్షించదగ్గ విషయమన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్