శానిటేషన్ సిబ్బందిపై GHMC ఉద్యోగి లైంగిక దాడి

83చూసినవారు
శానిటేషన్ సిబ్బందిపై GHMC ఉద్యోగి లైంగిక దాడి
HYDలో దారుణం జరిగింది. శానిటేషన్ సిబ్బందిపై GHMCఉద్యోగి లైంగిక దాడికి పాల్పడ్డాడు. గాజులరామారం GHMC SFA అధికారి కిషన్.. మహిళా శానిటేషన్ సిబ్బందిని భయపెట్టి లైంగిక దాడి చేసి ఆ వీడియోలు, ఫోటోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు. తన మాట వినకుంటే జాబ్ నుంచి తొలగిస్తానని మహిళా ఉద్యోగులను హింసించాడు. పరిస్థితి విషమించడంతో బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అతనిపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

సంబంధిత పోస్ట్