ఐపీఎల్ చరిత్రలోనే గ్లెన్ మాక్స్‌వెల్ చెత్త రికార్డు నెలకొల్పాడు. మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో ఆడిన మ్యాచులో సాయి కిషోర్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా మ్యాక్స్‌వెల్ నిలిచాడు. ఐపీఎల్‌లో మ్యాక్స్‌వెల్ ఇప్పటి వరకు 19 సార్లు గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మ్యాక్స్‌వెల్ తర్వాత రోహిత్ శర్మ (18) ఉన్నాడు.