ఏపీలో పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఆ ఇబ్బందులు ఉండవు!

82చూసినవారు
ఏపీలో పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఆ ఇబ్బందులు ఉండవు!
ఏపీ ప్రభుత్వం పెన్షన్‌దారులకు శుభవార్త చెప్పింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది చేతుల మీదుగా పెన్షన్లు పంపిణీ జరుగుతోంది. అయితే కొన్నిసార్లు పెన్షన్ల పంపిణీ సమయంలో టెక్నికల్ సమస్య కారణంగా పంపిణీ ఆలస్యం అవుతోంది. దీనికి చెక్ పెట్టేలా ప్రభుత్వం నూతన ఫింగర్ ప్రింట్ స్కానర్లను సిద్ధం చేసింది. ఉడాయ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసిన కొత్త పరికరాల సాయంతో వేలిముద్రల సమస్యకు చెక్ పెట్టవచ్చని అధికారులు, ప్రభుత్వం భావిస్తోంది.

సంబంధిత పోస్ట్