నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో 14,483 ఉద్యోగాల భర్తీ

52201చూసినవారు
నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలో 14,483 ఉద్యోగాల భర్తీ
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలో గ్రామ, వార్డు సచివాలయాల్లో 14,483 ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియను చేపడతామని సచివాలయాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ స్పష్టం చేశారు. మరోవైపు వచ్చే జూన్‌ నెలాఖరులోగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ను ఖరారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్