గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

81చూసినవారు
గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరలు దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.330 తగ్గి రూ.72,870కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రూ.300 తగ్గి రూ.66,800 పలుకుతోంది. ఇక వెండి ధరల్లో ఎటువంటి మార్పూ లేదు. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.92,000గా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్