గూస్‌బమ్స్.. గణేశుని సంబరాలు మాములుగా లేవుగా.. (Video)

73చూసినవారు
దేశ వ్యాప్తంగా వినాయక చవితి నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గల్లీ గల్లీకి ఓ వినాయకుడిని నెలకొల్పి సంబరాలు చేసుకుంటున్నారు జనులు. అయితే, తాజాగా కొందరు నెటిజన్లు షేర్ చేసిన ఓ వీడియో మాత్రం బాగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో వినాయకుడికి సంబంధించిన పాటకు కొందరు యువతులు వేసిన డ్యాన్స్.. సూపరో సూపర్ అని అనిపించేలా ఉంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. వీరి డ్యాన్స్ చూస్తే ఆ గణపతే దిగివచ్చి క్లాప్స్ కొడతాడేమో అని కామెంట్స్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్