టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాకు గవర్నర్ ఆమోదం

223658చూసినవారు
టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాకు గవర్నర్ ఆమోదం
టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ బుధవారం ఆమోదం తెలిపారు. దీంతో నూతన చైర్మన్, సభ్యుల నియామకానికి లైన్ క్లియర్ అయింది. రాజీనామాలకు సంబంధించి అభ్యంతరాలు లేవని ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో గవర్నర్ రాజీనామాలకు ఆమోద ముద్ర వేశారు.

సంబంధిత పోస్ట్