తెలంగాణలో 26.71 శాతం పంచాయతీల్లో గ్రామసభలు పూర్తి

80చూసినవారు
తెలంగాణలో 26.71 శాతం పంచాయతీల్లో గ్రామసభలు పూర్తి
తెలంగాణలో 26.71 శాతం పంచాయతీల్లో గ్రామసభలు పూర్తి అయ్యాయి. మంగళవారం రాష్ట్రంలోని పంచాయతీల్లో 3,410 గ్రామసభలు నిర్వహించారు. ఈ మేరకు అధికారులు వివరాలు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్