MI vs CSK మ్యాచ్‌లో బౌలర్ ఖలీల్ అహ్మద్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది. ఖలీల్ తన జేబులో నుంచి ఏదో కాగితం లాంటిది తీసి బాల్‌కు రుద్దారు. అనంతరం కెప్టెన్ రుతురాజ్‌కు ఇవ్వగా అతడు దాన్ని జేబులో వేసుకున్నారు. దీంతో వారిద్దరినీ బ్యాన్ చేయాలని MI ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.