అధికారంలోకి వచ్చాక ఇన్యూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం: జగన్

53చూసినవారు
అధికారంలోకి వచ్చాక ఇన్యూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం: జగన్
AP: ‘మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే. మళ్లీ ప్రతీ రైతు కళ్లలో ఆనందం కనిపించేలా చేస్తాం. అధికారంలోకి వచ్చాక ఇన్యూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాం' అని వైఎస్ జగన్ రైతులకు హామీ ఇచ్చారు. లింగాలలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను జగన్ ఇవాళ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్‌లు కూడా వాడుకోలేకపోతోందన్నారు. యూజర్ ఏజెన్సీకి అప్పగించి ఉంటే నష్టం జరిగేది కాదని జగన్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్