ఆ నాలుగు రైళ్లు ఇక సికింద్రాబాద్ వెళ్లవ్

57చూసినవారు
ఆ నాలుగు రైళ్లు ఇక సికింద్రాబాద్ వెళ్లవ్
ఎప్పుడూ సికింద్రాబాద్ లో ఆగుతాయి అనుకునే ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ ఆగవు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్లలో రద్దీ నియంత్రణ కోసం స్టాప్ ని మార్చేశారు. లోకమాన్య తిలక్‌ నుంచి విశాఖకు వచ్చే రైలు నెల 22 నుంచి చర్లపల్లి మీదుగా రాకపోకలు సాగించనుంది. అలాగే, సంబల్‌పూర్‌-నాందేడ్‌-సంబల్‌పూర్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ను, విశాఖ- నాందేడ్‌ ట్రైన్, విశాఖ-సాయినగర్‌ వీక్లీ రైలుకు రూటు మారుస్తున్నారు.

సంబంధిత పోస్ట్