తల్లి ఏనుగు కోసం గున్న ఏనుగు ఆరాటం (Video)

62చూసినవారు
తల్లి ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ప్రస్తుతం ఇలాంటి క్యూట్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో అడవిలోని గడ్డిలో ఒక ఏనుగు గుంపు ఉంది. అక్కడ ఓ గున్న ఏనుగు పిల్ల చకచకా పరుగెడుతూ అక్కడ ఉన్న ఏనుగులను తప్పించుకుని తన తల్లి ఏనుగు వద్దకు పరుగెత్తుకుని వెళ్లి చేరుకుంది. కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్క్‌లో వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఫిలిప్ ఈ దృశ్యాన్ని తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్