శ్రీరామ నవమి శుభాకాంక్షలు

1935చూసినవారు
ధర్మాన్ని కాపాడేందుకు జీవితాన్నే త్యాగం చేసిన
మహోన్నత ప్రజా పాలకుడు శ్రీరాముడు
లోకకల్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల
పవిత్ర బంధం అజరామరమైనది, భవిష్యత్ తరాలకు
ఆదర్శనీయమైనది.
ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

సంబంధిత పోస్ట్