రామ్ చరణ్ న్యూ లుక్ చూశారా? (VIDEO)

69చూసినవారు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబుతో 16వ సినిమా చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. తాజాగా చెర్రీ ముంబైలో ల్యాండ్ అయిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. లేటెస్ట్ లుక్‌లో రామ్ చరణ్ వైట్ షర్ట్‌లో చాలా స్టైలిష్‌గా, డైనమిక్‌గా కనిపిస్తున్నాడు. దీంతో చెర్రీని ఈ లుక్‌లో చూసిన ఫ్యాన్స్.. సూపర్‌గా ఉన్నాడని కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్