‘అర్జున్‌ రెడ్డి’ సినిమాకు నా మొదటి ఛాయిస్ అతడే..

1075చూసినవారు
‘అర్జున్‌ రెడ్డి’ సినిమాకు నా మొదటి ఛాయిస్ అతడే..
విజయ్‌ దేవరకొండ హీరోగా, సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘అర్జున్‌ రెడ్డి’. 2017లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్‌ దేవరకొండను తెలుగు ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టింది. అయితే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన మొదటి ఛాయిస్ అల్లు అర్జున్ అని చెప్పారు. ఆయనకు కథ వినిపించే అవకాశం రాలేదని చెప్పారు. బన్నీతో కలిసి పని చేయడానికి ఆతృతగా ఉన్నానని అన్నారు.

సంబంధిత పోస్ట్