ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా

58చూసినవారు
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా
BRS పార్టీలో ఉంది గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు దానం, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేయాలంటూ బీఆర్ఎస్ వేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ సోమవారానికి వాయిదా వేసింది. మరిన్ని వాదనలు వినిపించేందుకు ఏజీ గడువు కోరారు.

సంబంధిత పోస్ట్