వాహన నిబంధనలు అతిక్రమిస్తే భారీగా ఫైన్ 1/2

64చూసినవారు
వాహన నిబంధనలు అతిక్రమిస్తే భారీగా ఫైన్ 1/2
AP: అత్యవసర వాహనాలకు దారివ్వకపోతే రూ.10వేలు, బీమా లేకపోతే రూ.2వేలు, పర్మిట్ లేకపోతే రూ.10వేలు, ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తే రూ.5వేలు, సెల్ ఫోన్‌లో మాట్లాడుతూ ‌డ్రైవింగ్ చేస్తే రూ.5,000 అపరాధ రుసుం వసూలు చేస్తారు. మైనర్ డ్రైవింగ్ చేస్తే రూ.25,000 ఫైన్‌తో పాటు వాహన యజమానికి మూడేళ్ల జైలుశిక్ష విధిస్తారు.

సంబంధిత పోస్ట్