HDFC Lifeపై భారీ జరిమానా

85చూసినవారు
HDFC Lifeపై భారీ జరిమానా
ప్రైవేట్ రంగ బీమా కంపెనీ HDFC Lifeపై IRDAI భారీ జరిమానా విధించింది. వివిధ నిబంధనలను ఉల్లంఘించినందుకు మొత్తం రూ.2 కోట్ల పెనాల్టీ వేసినట్లు కంపెనీ తెలిపింది. 2017-18, 2018-19, 2019-20 సంవత్సరాలకు సంబంధించి 2020లో నిర్వహించిన తనిఖీల్లో అవకతవకలు బయటపడ్డాయి. దీంతో పాలసీదారుల ప్రయోజనాల పరిరక్షణకు సంబంధించిన సమస్యలపై రూ.1కోటి, ఔట్‌సోర్సింగ్ సేవలకు సంబంధించిన అవకతవకలకు రూ.1కోటి జరిమానా విధించింది.

సంబంధిత పోస్ట్