TG: ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం

58చూసినవారు
తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. వర్షాలకు కొన్ని మండలాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. నారాయణరావుపేట మండలంలో గాలివానకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. మిరుదొడ్డి మండలంలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. అటు కోహెడ మండలంలో వర్షం పడటంతో పలు గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దుబ్బాకలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్