నేటి నుంచి భారీ వర్షాలు

67చూసినవారు
నేటి నుంచి భారీ వర్షాలు
తెలంగాణలో ఇవాళ్టి నుంచి 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30-40కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. నల్గొండ, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, వనపర్తి, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంది. జూన్ 10 లోపు రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్