ఢిల్లీలో భారీ వర్షాలు.. పెరిగిన మృతుల సంఖ్య

59చూసినవారు
ఢిల్లీలో భారీ వర్షాలు.. పెరిగిన మృతుల సంఖ్య
దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షాలు ముంచెత్తాయి. వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. శనివారం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం వల్ల వేర్వేరు ఘటనల్లో ఒక వృద్ధుడు, ఓ యువకుడు, నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. దీంతో రెండు రోజులుగా కురిసిన వానలతో ఢిల్లీలో మరణించిన వారి సంఖ్య 11కు చేరుకుంది. కాగా, వర్షాలు మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్