తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు

72చూసినవారు
తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు
TG: రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆసిఫాబాద్, భూపాలపల్లి, ఖమ్మం, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఏపీ, ఛత్తీస్‌‌గఢ్ సరిహద్దుగా ఉన్న జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.  ఇక ఈ ఏడాది 150 శాతం అధికంగా వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్