తెలంగాణలో భారీ వర్షాలు

35986చూసినవారు
తెలంగాణలో భారీ వర్షాలు
ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు కురుస్తున్న వర్షాలతో ఉపశమనం పొందారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే వర్షం పడుతోంది. హైదరాబాద్ నాంపల్లి, మెహిదీపట్నం, చార్మినార్, కొంపల్లి, అల్వాల్, జీడిమెట్ల, సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. ఇవాళ నల్గొండ, సూర్యాపేట, MBNR, వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి జిల్లాల్లోని పలు చోట్ల భారీ వర్షాలకు ఛాన్స్ ఉంది.

సంబంధిత పోస్ట్