ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

63చూసినవారు
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ నెల 25 వరకు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ
కేంద్రం వెల్లడించింది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వానలు పడతాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్